ఎం. ఏ., తెలుగు, ప్రథమ సంవత్సరం
సెమిస్టర్ -I, పేపర్ - II
102. సంప్రదాయ కవిత్వం – పాఠ్యాంశాలు
*******************************************************
I. 1. నన్నయ : మహాభారతం- ఆదిపర్వం–చతుర్థాశ్వాసం-శకుంతలోపాఖ్యానం: 3-109
2. పాల్కురికి సోమనాథుడు: వృషాధిప శతకం (మొదటి 25 పద్యాలు)
II. 1. తిక్కన:మహాభారతం-ఉద్యోగ పర్వం--తృతీయాశ్వాసం-శ్రీకృష్ణరాయబారం:3-118
2. గోన బుద్ధారెడ్డి:రంగనాథ రామాయణం, బాలకాండ, భగీరథ ప్రయత్నం:1132-1332 (శాశ్వత ధర్మ నిష్టా పరుండగుచు నుండి – భగీరథుడు రాజ్యము చేయుచుండె వరకు)
III.1. ఎఱ్ఱన:మహాభారతం–ఆరణ్యపర్వం-పంచమాశ్వాసం ధర్మవ్యాధోపాఖ్యానం:27-112
2. శ్రీనాథుడు:భీమేశ్వరపురాణం ద్వితీయాశ్వాసం-వ్యాసుడు కాశిని బాసిన విధం:87-160
IV. 1. పోతన : శ్రీ మహా భాగవతం - అష్టమ స్కంధం- వామన చరిత్ర:506 - 621
2. అనంతామాత్యుడు: భోజరాజీయము - షష్టమాశ్వాసం - గోవ్యాఘ్ర సంవాదం: 2 -73
V. 1. కొరవి గోపరాజు: సింహాసన ద్వాత్రింశిక-ప్రథమాశ్వాసం-ససేమిరా కథ:240-317
2. చరిగొండ ధర్మన : చిత్ర భారతం–పంచమాశ్వాసం - శ్రీకృష్ణ ప్రతిజ్ఞ:1-67
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి