"తెలుగు శాఖ, స్నాతకోత్తర కేంద్రం గద్వాల, పాలమూరు విశ్వవిద్యాలయంలో నేను బోధించే సిలబస్, సిలబస్ లోని పాఠ్యాంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారం ప్రతిబింబించే వేదిక."

పరిశోధన వ్యాసాలకు ఆహ్వానం

**************************************************************************

  ఆంధ్రజ్యోతి : 23-05-2022 



నవతెలంగాణ 23-052022



మన తెలంగాణ 23-05-2022 

*************************************************************************

"కవికుల పదన్యాసి వారణాసి"

(పరిశోధన వ్యాసాలకు ఆహ్వానం)


వారణాసిని సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి, భావితరాలకు అందించడం కోసం భారతీయ భాషలలోని కవులు ప్రాచీన మరియు ఆధునిక సాహిత్యంలో వారణాసి గురించి ఏఏ ప్రక్రియలో ఏ విధంగా ప్రస్తావించారో ఆ అంశాల గురించి  తెలుగు, సంస్కృతం‌, హిందీ, ఆంగ్లం ఏదైనా ఒక భాషలో సుమారు 5 నుంచి 6 పేజీలు మించకుండా మీ పరిశోధన వ్యాసాన్ని Open file (Pagemaker 7 & Anu7) మరియు PDF లో ఈ  ఈమెయిల్ kavikulapadanyasivaranasi@gmail.com కి 23-06-2022 లోపు పంపగలరు. పాదసూచికలు, ఉపయుక్త గ్రంథాలు తప్పకుండా ఉండాలి. 


ఈ వ్యాసాలు అన్నీ  ''కవికుల పదన్యాసి వారణాసి''  అనే వ్యాస సంకలనంగా ISBN No తో ప్రచురించడానికి ప్రయత్నిస్తున్నాము. మీ యొక్క విలువైన పరిశోధన వ్యాసాలను పంపి సహకరించవలసిందిగా కోరుతున్నాము. 


✍  శ్రీవైష్ణవ వేణుగోపాల్ 

కాశీ హిందూ విశ్వవిద్యాలయం, వారణాసి.

📲📞 9848707978


Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/BZVuYgrAKXeAy3xqnfM4YV

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి