స్నానం చేయిoచి
నా నుదుటన బొట్టు పెట్టినరోజు
నా నుదుటన బొట్టు పెట్టినరోజు
తలదువ్వి జుట్టు కట్టి పూలుపెట్టినరోజు
అమ్మ పాలిచ్చి
ఉయ్యాలలో జోలపాట పాడి
ఉయ్యాలలో జోలపాట పాడి
నాన్నమ్మకు నన్ను అప్పజెప్పి
నేను ఇంట్లో పడుకున్నప్పుడు
నాకు చెప్పకుండా
నాకు చెప్పకుండా
పొలానికి వెల్లినరోజు
కాలువ గట్టున గోనసంచి పై
నన్ను పడుకో బెట్టి తాను
పొలం పనిచేసుకుంటున్న రోజు
పొలం పనిచేసుకుంటున్న రోజు
పాలుతాగనని అలిగిన రోజు
తిను నాన్న చివరి ముద్ద
నాన్న ముద్దా అమ్మ ముద్దా
చందమామ ముద్దా నీముద్ద
అని పాలబువ్వ తినిపించిన రోజు
నేపుట్టిన తరువాత మీనాన్న
అదిగో అని చూపినరోజు
మళ్ళీ వస్తుందా ఆ రోజు ???
మళ్ళీ వస్తుందా ఆ రోజు ???
'' ఎందుకంటే అమ్మ నిజం నాన్న నమ్మకం కాబట్టి ''
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి