"తెలుగు శాఖ, స్నాతకోత్తర కేంద్రం గద్వాల, పాలమూరు విశ్వవిద్యాలయంలో నేను బోధించే సిలబస్, సిలబస్ లోని పాఠ్యాంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారం ప్రతిబింబించే వేదిక."

కవి సమ్మేళనాలు

  • 2. హైదరాబాద్ అశోక్ నగర్ కేంద్ర గ్రంథాలయంలో జరిగిన 45 జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య శరత్ జ్యోత్స్నరాణి గారి, జ్యోత్స్నకళాపీఠము ఆధ్వర్యంలో జరిగిన యువకవిసమ్మేళనంలో పాల్గొని గ్రంథాలయం పై తను వ్రాసిన కవిత ను చదివి గ్రంథాలయ చైర్మన్ [సామ కృష్ణారెడ్డి చేతుల మీదుగా సన్మానం పొందారు.