"తెలుగు శాఖ, స్నాతకోత్తర కేంద్రం గద్వాల, పాలమూరు విశ్వవిద్యాలయంలో నేను బోధించే సిలబస్, సిలబస్ లోని పాఠ్యాంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారం ప్రతిబింబించే వేదిక."

కర్నూల్ ఆకాశవాణి లో ప్రసారమైన కార్యక్రమాలు

వీరు డిగ్రీ చదువుకునే రోజుల్లో కర్నూల్ ఆకాశవాణి లో ప్రసారమైన కార్యక్రమాల వివరాలు.
  • 1. ఘంటసాల జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమం 2010 డిసెంబర్ 4.
  • 2. వేటూరి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమం 2011 జనవరి 29.
  • 3. కే.జే. యేసుదాస్ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమం 2011 జనవరి 10.
  • 4. స్నేహం మాటలు పాటలతో కూర్చిన కార్యక్రమం 19-02-2010.
  • 5. వేణువు మాటలు పాటలతో కూర్చిన కార్యక్రమం 14 మే 2010.
  • 6. పువ్వు మాటలు పాటలతో కూర్చిన కార్యక్రమం 17 సెప్టెంబర్ 2010]].
  • 7. నవ్వు మాటలు పాటలతో కూర్చిన కార్యక్రమం 21 మే 2011.
వంటి వాటిపై మీమాట మాపాట శీర్షికలో మాటలు పాటలతో కూర్చిన కార్యక్రమాలు ఆకాశవాణి కర్నూల్ కేంద్రం లో రాత్రి 9.30 నుంచి 10.00 వరకు ప్రసారమయ్యేవి.